నెలరోజులపాటు తిరువీధి ఉత్సవాలు

నెలరోజులపాటు తిరువీధి ఉత్సవాలు

AKP: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న నక్కపల్లి మండలం ఉపమాక్క కల్కి వెంకటేశ్వర స్వామి తిరువీధి ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగుతాయి. మంగళవారం నెల గంట పెట్టిన నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని మంగళ వాయిద్యాలతో మాడవీధిలో ఊరేగించి తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామిని దర్శించుకున్నారు.