'ఇందిరా గాంధీ ఆదర్శనీయమైన మహిళ'

'ఇందిరా గాంధీ ఆదర్శనీయమైన మహిళ'

SKLM: భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆదర్శనీయమైన మహిళా అని ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమదాలవలస పట్టణం గేట్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత దేశ సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్న మహిళగా కొనియాడారు.