'గిరిజన శాఖ మంత్రి పదవి కి రాజీనామా చెయ్యాలి'
PPM: గిరిజన శాఖ మంత్రి పదవికి గుమ్మడి సంధ్యారాణి రాజీనామా చెయ్యాలని మాజీ డీసీఎం పీడిక రాజన్న దొర అన్నారు. పార్వతీపురంలోఅయన మాట్లాడుతూ వైసీపీ పై విమర్శలు మాని గిరిజన ప్రజలు కు మేలు చెయ్యండి అని కోరారు. గిరిజన శాఖ మంత్రి గా ఉండాలి గిరిజన ప్రజలు పై కక్ష సాధింపు సరి కాదు అన్నారు. మంత్రి పిఏపై కుటుంబం పై ఆరోపణలు వస్తే వైసీపీ కి ఏమి సంబంధం అని అన్నారు.