నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★పెట్రోల్ కొరతపై వదంతులు నమ్మొద్దు: సీపీ
★ జిల్లాలో కేంద్రంలో 70 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
★మొన్న గ్యాస్, నిన్న పెట్రోల్.. రేపటి నుంచి బ్యాంకుల బంద్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న సామాన్య ప్రజలు
★ మహాత్మ గాంధీ యూనివర్సిటీలో నీటి కొరత.. విద్యార్థుల ఆందోళన