యూటీఫ్ ఉపాధ్యాయ ఓటరు నమోదు శిబిరం

నల్గొండ, వరంగల్. ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలలో భాగంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని బాలుర, బాలికల కళాశాలలో చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య మాట్లాడుతూ.. అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.