నేడు జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు  జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

BHNG: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్ కో AE సాయికృష్ణ తెలిపారు. ఇండస్ట్రియల్ ఏరియా 33/11KV సబ్ స్టేషన్ మరమ్మతుల నేపథ్యంలో ఉ.10 నుంచి సా.4 గం.ల వరకు ఇండస్ట్రియల్ ఏరియా, బొమ్మాయిపల్లి, రాంనగర్, LB నగర్, HB కాలనీ, సింగన్నగూడెం, టీచర్స్ కాలనీ, జంఖానగూడ, దోబివాడ, ఇందిరానగర్ కాలనీలలో సరఫరా నిలిచిపోతుందన్నారు.