లైసెన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం: కమిషనర్

KDP: లైసెన్స్ టెక్నికల్ పర్సన్, లైసెన్స్ టెక్నికల్ సర్వేయర్, లైసెన్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్‌లు కొత్తగా లైసెన్స్ పొందుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. ఐటీఐ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్, ఎంటెక్ ఇన్‌స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.