కనీస వేతన సలహా బోర్డును వెంటనే నియమించాలి

ELR: కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. డాక్టర్ ఆక్టట్రాయిడ్ కమిషన్ సిఫార్సులు ప్రకారం ఈరోజు ధర వరలకు అనుగుణంగా నెలకు 35000/- జీతం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల నుండి కనీసం దేశంలో రాష్ట్రంలో కనీస వేతనాల సలహా బోర్డును ఏర్పాటు చేయలేదని విమర్శించారు.