VIDEO: నర్సీపట్నంలో విదేశీ పక్షులు మజిలీ

VIDEO: నర్సీపట్నంలో విదేశీ పక్షులు మజిలీ

AKP: నర్సీపట్నంలో విదేశీ వలస పక్షులు మజిలీ చేశాయి. సోమవారం ఉదయం చింతపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో పినారిపాలెం సెంటర్ వద్ద చింతచెట్టులో మకాం వేశాయి. సాధారణంగా విదేశీ వలస పక్షులు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు వలస వచ్చి పిల్లలను పెట్టి తిరిగి వాటితో సహా విదేశాలకు వెళ్ళిపోతుంటాయి. అందులో భాగంగా ఇక్కడ చెట్లు వద్ద వలస పక్షులు మకాం వేయడం ఆకట్టుకుంది.