VIDEO: పత్రిక కథనాలపై స్పందించిన ఎమ్మెల్సీ
VSP: ఓ ప్రముఖ పత్రిక వచ్చిన కథనాలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై విశాఖ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఈ రోజు స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. విజయవాడ ప్రజల ప్రాణాలు పోతాయని తెలిసిన, నీ పవర్ ప్లాంట్ కోసం వరదను మళ్లించడాని ఇలాంటి రాతలు రాస్తావా? అని మండిపడ్డారు. ఈ రాతలు ముందు నీ కూతురికి చదివించు.. ఆమె నిన్ను చెప్పుతో కొడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.