VIDEO: బస్ ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

VIDEO: బస్ ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

WGL: పర్వతగిరి మండలం శ్రీనగర్ స్టేజి వద్ద సోమవారం నోటేడెం స్కూల్ బస్సు- ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాగా, ఒక విద్యార్థికి కాలు విరగగా, మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.