వివాదాల్లో అన్నవరం ఆలయం

వివాదాల్లో అన్నవరం ఆలయం

KKD: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఈవో సుబ్బారావు కేంద్రంగా నిత్యం వివాదాలు జరుగుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. శనివారం ఒక శానిటరీ ఇన్స్‌పెక్టర్ పురుగుల మందు తాగడం, నాలుగు రోజుల క్రితం ఒక ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరుకావడం వంటి ఘటనలు దీనికి నిదర్శనంగా నిలిచాయి.