VIDEO: ఆసుపత్రిలో ఎలుకల స్వైరవిహారం

VIDEO: ఆసుపత్రిలో ఎలుకల స్వైరవిహారం

WGL: నగరంలోని CKM ఆసుపత్రిలో ఎలుకల స్వైరవిహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తూ, పసి పిల్లలు, బాలింతలను గాయపరుస్తున్నాయి. గతంలో ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.