నేడు విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

SKLM: తొలి ఏకాదశి పురస్కరించుకొని శ్రీకాకుళంలోని ఉన్న నారాయణ తిరుమల దేవస్థానంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ తొలి ఏకాదశి కారణంగా స్వామి వారికి విష్ణు సహస్రనామ పారాయణ అంటే పూజలను నిర్వహించనున్నారు. ఈ సమయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరానున్నారు.