VIDEO: మండల వ్యాప్తంగా ముమ్మరంగా వరి కోతలు
SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా రబీ సీజన్ వరి కోతలు ఊపందుకున్నాయి. సాగర్ ఆయకట్టు, చెరువులు, బోరు బావుల కింద సాగు చేసిన రైతులు హార్వెస్టర్ల సాయంతో కోతలు చేపట్టి ధాన్యాన్ని మిల్లులకు తరలిన్నాస్తురు. కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.