VIDEO: ప్రారంభమైన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు

VIDEO: ప్రారంభమైన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు

NRML: నిర్మల్ పట్టణంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగిల్, గ్రూప్ నృత్యాలు, డ్రాయింగ్ పోటీలు, సాంగ్స్ కాంపిటేషన్ వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు.