'టాయిలెట్ల నిర్మాణం చేయండి'

'టాయిలెట్ల నిర్మాణం చేయండి'

PPM: సాలూరు మండలం కొత్తవలసమా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్లు (మరుగుదొడ్లు)నిర్మాణం చేయాలని  గ్రామానికి చెందిన మహిళలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్‌లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.