'అసంక్రమిత వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి'

'అసంక్రమిత వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి'

SRPT: 99 రోజుల 'ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా బుధవారం మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో అసంక్రమిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ కల్యాణి మాట్లాడుతూ.. మారిన జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, పెరిగిన పని భారం కారణంగా మధుమేహం, గుండె పోటు, అధిక రక్తపోటు బాధితులు పెరుగుతున్నారని తెలిపారు.