VIEO: వైభవంగా యాదాద్రీశుడి కళ్యాణం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి నిత్య కళ్యాణోత్సం వైభవంగా జరిగింది. ఆలయంలోని మహామండపంలో స్వామివారిని, అమ్మవారిని కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్రాల మధ్య సుమారు రెండు గంటల పాటు కళ్యాణ తంతును నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.