VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో సోమవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రూ.5 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, అలాగే రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైల్, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.