VIDEO: రామ్మోహన్ నాయుడుపై విమర్శలు తగవు: ఎమ్మెల్యే

VIDEO: రామ్మోహన్ నాయుడుపై విమర్శలు తగవు: ఎమ్మెల్యే

SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. రామ్మోహన్ నాయుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడని అన్నారు. జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.