ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ అమరజీవి పొట్టి శ్రీరాములు మన జిల్లా వాసి కావడం సంతోషకరం: MLA నరసింహారెడ్డి
➢ రేపు మార్కాపురంలో విద్యుత్ అదాలత్ కార్యక్రమం
➢ గిద్దలూరులో పరీక్షకు ఆలస్యం అవుతుండడంతో పరుగులు తీసిన విద్యార్థి
➢ ఓపెన్ బూజింగ్‌పై స్థావరాలపై దాడి చేసిన జిల్లా పోలీసులు.. పలువురిపై చర్యలు