నేడు జిల్లాలో PTM

నేడు జిల్లాలో PTM

NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలను ఇవాళ నిర్వహించాలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధి, క్రమశిక్షణ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వేసవి సెలవుల్లో విద్యార్థుల భద్రత అవగాహనపై సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.