నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: గణపురం మండలంలోని గాంధీనగర్ 11 కేవీ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు పనుల కారణంగా సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.