VIDEO: ఆదోని జిల్లా సాధనకై రేపు మహా ర్యాలీ
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం సోమవారం జరిగే మహా ర్యాలీని జయప్రదం చేయాలని జిల్లా సాధన కమిటీ సభ్యులు లలిత, కృష్ణమూర్తి గౌడ్ పిలుపునిచ్చారు. పట్టణంలో కోట్ల విగ్రహం వద్ద జిల్లా సాధన కోసం చేపట్టిన దీక్ష 15వ రోజుకు చేరింది. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సంఘీభావం తెలిపారు. జిల్లా సాధన కోసం ఉద్యమం తీవ్రతరం చేసేందుకు భారీ ప్రదర్శన నిర్వహించి, నిరసన తెలియజేస్తామన్నరు