'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'
MDK: యువత విద్యార్థులు ప్రతి ఒక్కరు బంగారు భవిష్యత్తు కావాలంటే మత్తు పదార్థాలు డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలన అధికారులు పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలానే రోడ్డు ప్రమాదలు కూడా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.