VIDEO: 'పేద వారికీ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే'
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ఎర్వ గణేష్-మమత నూతన ఇంటి గృహ ప్రవేశంలో ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పూజలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాలను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూస బాలకిషన్, తదితరులున్నారు.