అభ్యర్థులు జంప్.. పార్టీల ముఖ్య నేతల్లో కలవరం
NRML: ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఇతర పార్టీల నుంచి అధికార పార్టీ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో నిన్నటిదాకా ఒక పార్టీలో కొనసాగిన అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల వేళ ఇతర పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ కండువాతో ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వెళుతున్నారు. ఈ పరిణామాలు సర్వత్వా చర్చకు దారి తీస్తున్నాయి. అభ్యర్థులు జంపు కొడుతుండడం ఆ పార్టీల ముఖ్య నేతలను కలవర పెడుతున్నది.