పటాన్‌చెరు కాలనీలో పర్యటించిన కార్పొరేటర్

SRD: బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాల వల్ల పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. బుధవారం డివిజన్ పరిధిలోని జెపి కాలనీ, NRP కాలనీలలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించారు. GHMC మాన్సూన్ ఎమర్జెన్సీ సిబ్బందితో పరిస్థితులను సమీక్షించారు. కార్పొరేటర్, రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించేలా ఆదేశించారు.