త్వరలో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం

త్వరలో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం

TG: HYDలో శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. సీఎం రేవంత్ త్వరలోనే ఈ గ్రేడ్ సెపరేటర్‌ను జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్ – ఫలక్‌నుమా – శివరాంపల్లి రైల్వే లైన్‌పై LC No.7 వద్ద ఈ నిర్మాణాన్ని చేపట్టారు.