కార్మికుల పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలి: AITUC

కార్మికుల పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలి: AITUC

GNTR: భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పెండింగులో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. క్లెయిమ్‌లకు నిధులు మంజూరు చేయడంతో పాటు, డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ కార్యాలయంలో బుధవారం వినతి పత్రం అందజేశారు.