అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

ATP: జిల్లాలో అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగే ఈ వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందికి నివాళులు అర్పించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి హరిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి ముఖ్య అతిథులుగా హాజరై గోడ పత్రికలు ఆవిష్కరించారు.