ఆన్ లైన్ మీసేవ అప్లికేషన్లు పట్టించుకొని అధికారులు..!
HYD: ప్రభుత్వం మీసేవ వాట్సప్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం లాంటివి వాట్సప్ సర్వీస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, మేడ్చల్ పరిధి ఘట్‌కేసర్, కీసర సహా అనేక ప్రాంతాల్లో అధికారులు కనీసం ఆ పత్రాలను చూడటం లేదని, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసినప్పటికీ, అధికారి చూడలేదని చూపిస్తున్నట్లు దరఖాస్తుదారులు వాపోయారు.