'క్రైస్తవ మనోభావాలను కించపరచడం సరికాదు'

'క్రైస్తవ మనోభావాలను కించపరచడం సరికాదు'

ATP: గుంతకల్లు పట్టణంలో మంగళవారం రోజున చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చికోటి ప్రవీణ్ క్రైస్తవత్వాన్ని మరియు పాస్టర్ల మనోభావాలను కించపరిచే విధంగా ఆరోపణలు చేయడం సరికాదని యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ ఫారం వారు తెలిపారు. వారు మాట్లాడుతూ.. బహిరంగ క్షమాపణ తెలపాలని తెలియజేశారు.