'డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టాలి'

'డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టాలి'

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని పలుగురాళ్లపల్లె గ్రామ పంచాయతీ ఎర్రంపల్లి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ కాలువలు లేకపోవడం వల్ల గ్రామంలో వర్షపు నీరు నిలిచి పలు వ్యాధులకు గురవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విన్నవించారు.