నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: గజపతినగరం ఎలక్ట్రికల్‌ సబ్‌ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ల నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం 10 నుంచి 1 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి.రఘు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సబ్‌ స్టేషన్‌ పరిధిలో అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఉండదని అన్నారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని కోరారు.