నేడు మంత్రి సవిత పర్యటన వివరాలు

నేడు మంత్రి సవిత పర్యటన వివరాలు

సత్యసాయి: పెనుకొండలో గురువారం మంత్రి సవిత పర్యటించనున్నారని ఆమె కార్యాలయం ప్రకటించింది. ఉదయం పట్టణంలోని మెడికల్ కళాశాలను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్న క్యాంటీన్ వద్ద సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని జరగనున్న విలేకరుల సమావేశంలో పాల్గొని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించనున్నారు.