వర్షం కారణంగా 44 బస్సులకు రిపేర్లు

వర్షం కారణంగా 44 బస్సులకు రిపేర్లు

GNTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నీట మునిగిన గుంటూరు బస్టాండ్ ఇప్పటికీ తేరుకోలేదు. బస్టాండ్ పూర్తిగా జలమయం కావడంతో 6 మోటార్ల సహాయంతో నీటిని బయటకు వదులుతున్నారు. ఇదిలా ఉంటే వర్షం కారణంగా ఇంజిన్లలోకి నీళ్ళు చేరి 44 బస్సులు మరమ్మత్తులకు గురైనట్లు ఆర్.ఎం రవికాంత్ తెలిపారు.