MPPS స్కూల్లో జయశంకర్ జయంతి వేడుకలు

MPPS స్కూల్లో జయశంకర్ జయంతి వేడుకలు

SRPT: మఠంపల్లి మండలం మంచ్యతండా MPPS స్కూల్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఇందులో భాగంగా జయశంకర్ యొక్క గొప్పతనాన్ని .. తెలంగాణ రాష్ట ఉద్యమంలో ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు