విజయ్‌ కోసం NDA కుస్తీ?

విజయ్‌ కోసం NDA కుస్తీ?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రావాలని టీవీకే అధినేత విజయ్‌ను NDA కూటమి కోరుతోంది. డీఎంకే కూటమిని ఢీ కొట్టడానికి ప్రస్తుతం తమకున్న బలం చాలదని అన్నాడీఎంకే-బీజేపీ కూటమి భావిస్తోందట. అందుకే విజయ్‌ను తమ కూటమిలోకి తెచ్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన విజయ్ తలొగ్గకపోవడంతో రెండేళ్ల పదవి షేరింగ్ అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.