కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

SRD: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండా, సర్పంచ్ అభ్యర్థి నెహ్రూ నాయక్, తుర్కపల్లి సర్పంచ్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం పాల్గొని మాట్లాడుతూ.. అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.