మణుగూరులో బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం ప్రారంభం

BDK: మణుగూరు పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్షేమ సంఘ కార్యాలయాన్ని శుక్రవారం సీపీఐ రాష్ట్ర నాయకులు అయోధ్య చారి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సంఘం అభివృద్ధి కోసం సేవలందించే కార్యాలయాలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.