VIDEO: ఆఫీసులన్నీ.. మన ఉప్పల్ రింగ్ రోడ్డులోనే..!
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఆఫీసులు అందుబాటులో ఉంటాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్, రెవెన్యూ ఆఫీస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పౌరసరఫరాల ఆఫీస్, కరెంట్ ఆఫీస్ ఇలా ఇంకెన్నో ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.