VIRAL: పాక్ జెండాను ఎగిరి ఎగిరి తన్నిన బుడ్డోడు

VIRAL: పాక్ జెండాను ఎగిరి ఎగిరి తన్నిన బుడ్డోడు

TG: భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ప్రతి భారతీయుడు పాక్ ఉగ్రవాదులను చంపేయాలనే కోపంతో ఉన్నాడు. భారత్‌లోని రోడ్లపై పాక్ జెండాలు అతికించి వాటిపై నడుస్తున్నారు. అయితే HYD దిల్‌సుఖ్‌నగర్‌లోని రోడ్డుపై పాక్ జెండాను అంటించడంతో అటుగా వెళ్లిన ఓ బుడ్డోడు ఆ జెండాను చూడగానే కోపంతో ఊగిపోయాడు. దానిని కాళ్లతో ఎగిరి ఎగిరి తన్నిన వీడియో Xలో వైరల్‌గా మారింది.