ఉగ్రవాదాన్ని నిరసిస్తూ రేపు ఊట్కూర్ బంద్

MBNR: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఊట్కూర్ మండలంలో రేపు స్వచ్ఛంద బంద్ నిర్వహిస్తున్నట్లు హిందూ ధార్మిక సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు వివేకానంద చౌరస్తా నుంచి శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ప్రమాదమేనని, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయన్నారు.