డ్రగ్స్ నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బంది కీలకం: మంత్రి
NGKL: డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎక్సైజ్ అకాడమీలో గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా ఎంపికైన ఏఈఎస్, ఎస్ఐలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈసారి వారికి వెపన్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.