వైసీపీ ఇంఛార్జ్ దీపిక అరెస్ట్

సత్యసాయి: హిందూపురంలో ఎంపీపీ పురుషోత్తం రెడ్డిపై దాడిని ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఇంఛార్జ్ దీపిక వేణురెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.