VIDEO: పరవళ్లు తొక్కుతున్న కుంటాల

ADB: నేరడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కుంటాల జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. ఎత్తైన శిథిలాల నడుమ నీళ్లు జాలువారుతూ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతో సోమవారం జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. జలపాతన్ని విక్షేంచేందుకు వివిధ జిల్లాల నుంచి చూపారులు వస్తున్నారు.