వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి పద్మ

వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి పద్మ

NTR: తిరువూరు తోకపల్లి, రాజుపేటలో తుఫాను వలన పడిపోయిన వారి పొలాలను వ్యవసాయ అధికారి పద్మ బుధవారం పరిశీలించారు. అవకాశం ఉన్న రైతులందరూ పొలంలోని నీరు బయటికి పోయేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, పడిపోయిన పంటను ప్రాథమికంగా పైకి లేపి కట్టుకోవాలన్నారు. నీట మునిగిన పంట మొలకొచ్చే పరిస్థితి ఉంటే 5% ఉప్పు త్రావణాన్ని పిచికారి చేయాలని సూచించారు.