కైదమ్మ కుంట ఫొటోలు వైరల్..!
HYDలో కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో మరో కీలక మైలురాయి సాధించారు. 23 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల ఈ చెరువులో పేరుకుపోయిన మురుగు, మట్టి పూర్తిగా తొలగించారు. మాన్సూన్ వర్షాలతో స్వచ్ఛమైన నీరు చేరేందుకు సిద్ధంగా ఉంది. నెక్సస్ మాల్స్ ఆధ్వర్యంలో “లేక్స్ ఆఫ్ హ్యాపీనెస్” CSR కార్యక్రమం ద్వారా ఈ అభివృద్ధి చేపట్టడం విశేషం. 2025, 2026 ఫోటోలు వైరల్ అవుతున్నాయి.